Monday, April 29, 2024

హెల్త్ డైరెక్ట‌ర్ ఇంట పెళ్లి సంద‌డి : హాజ‌రైన‌ మంత్రి త‌ల‌సాని

తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రావు ఇంట పెళ్లి సంద‌డి జ‌రిగింది. కొంపల్లిలోని సిద్ధ్ కన్వెన్షన్ లో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు కుమార్తె వివాహం జ‌రిగింది. ఈ వివాహ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈకార్య‌క్ర‌మంలో మంత్రి వెంట ప‌లువురు నేతలున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement