Saturday, April 27, 2024

ఏఐసీసీలో టీ కాంగ్రెస్ నేతల భేటీ

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో పర్యటనలో ఉన్నారు. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. అయితే అంతకంటే ముందుగానే ఏఐసీసీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. రాహుల్ గాంధీ భేటీకి ముందుగా సన్నాహక సమావేశమయ్యారు. అనంతరం టీ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement