Tuesday, May 7, 2024

షాక్ కొట్టిన వాటర్ హీటర్ .. యువకుడి మృతి

మెదక్ జిల్లా వెల్దుర్తి మండ‌లంలో దారుణం జ‌రిగింది. మాసాయిపేట మండలంలో వాటర్ హీటర్ తగిలి యువకుడు చ‌నిపోయాడు. నాక్సాన్పల్లి గ్రామంలో మంగళవారం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. గ్రామానికి చెందిన చింతల సురేష్(30) మంగళవారం ఉదయం స్నానం చేయడానికి బకెట్లో హీటర్తో నీళ్లు వేడి చేసి తీసే క్రమంలో విద్యుత్ ఘాతంతో గాయపడ్డాడు. ఈ విష‌యంలో అత‌ని త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు పిర్యాదు చేయ‌లేద‌ని తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement