Sunday, May 19, 2024

TS : క‌రీంన‌గ‌ర్‌, వ‌రంగ‌ల్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి ప‌ర్య‌ట‌న

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా క‌రీంన‌గ‌ర్, వ‌రంగ‌ల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌టించారు. ఇవాళ క‌రీంనగర్, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ నియోజకవర్గాల్లో ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. సాయంత్రం కరీంనగర్ జన జాతర సభలో పాల్గొననున్నారు.

- Advertisement -

అనంతరం వరంగల్ ఈస్ట్ రోడ్ షోలో పాల్గొంటారు సీఎం రేవంత్‌ రెడ్డి. కార్నర్ మీటింగ్ లో కూడా పాల్గొంటారు. రాత్రి వరంగల్ వెస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు సీఎం రేవంత్‌. ఈ మేరకు షెడ్యూల్‌ ఖరారు అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement