Friday, May 10, 2024

పేదలకు చీరల పంపిణి..

కల్వకుర్తి : వాసవి క్లబ్‌ ఇంటర్‌నేషనల్‌ జాయింట్‌ సెక్రటరి గోల్డెన్‌ కెసిజిఎఫ్‌ జూలురి రమేష్‌బాబు, రాజేశ్వరి దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు వాసవి కన్యకపరమేశ్వరి దేవాలయంలో కెక్‌ కోసి ఘనంగా జరుపుకున్నారు. ఈసందర్బంగా రమేష్‌బాబు దంపతులు అమ్మవారి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పేదలకు రమేష్‌బాబు దంపతులు చీరాలు పంపిణి చేశారు. రమేష్‌బాబు దంపతులను వాసవిక్లబ్‌ సభ్యులు శాలువాలతో సన్మానించి మోమెంటోను అందజేశారు. కార్యక్రమంలో కలిమిచెర్ల రమేష్‌, స్రవంతి, కల్వ హరికృష్ణ, మాచిపెద్ది అశోక్‌, బాదం రఘు, బాదం హరీష్‌, ప్రవీణ్‌, పోల విజయ్‌, వెంకటేష్‌, కిషన్‌, పరమేశ్వర్‌, శోభాన్‌బాబు, నరసింహ్మరావు, రైస్‌ మిల్‌ అసోసియెషన్‌, వాసవిక్లబ్‌ సభ్యులు తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement