Sunday, May 19, 2024

Breaking: మల్లాపూర్ లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ లోని మల్లాపూర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పారిశ్రామికవాడలోని ఓ రసాయన పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement