Wednesday, May 8, 2024

మేడారంలో మావోయిస్టుల డంప్ ల‌భ్యం.. ప‌ట్టుబ‌డ్డ జిలిటెన్ స్టిక్స్‌, మందుగుండు సామ‌గ్రి..

తెలంగాణ పోలీసుల‌కు ములుగు జిల్లాలో మావోయిస్టుల డంప్ దొరికింది. తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో త‌నిఖీలు చేస్తుండ‌గా ఈ డంప్ ని పోలీసులు కనుగొన్నట్టు తెలుస్తోంది. కాగా, స్వాధీనం చేసుకున్న డంప్​లో 74 జిలేటిన్ స్టిక్స్, 4 డిటోనేటర్ లు ఉన్నట్టు సమాచారం. ఇటీవ‌ల కాలంలో పేలుడు పదర్థాలతో కూడిన డంప్​ను పోలీసులు స్వాధీనం చేసుకోవటం ఇది నాలుగోసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement