Sunday, April 28, 2024

Maharashtra Tour – కొద్ది సేపటి లో భారీ కాన్వాయ్ తో పండరీపూర్ కు తరలి వెళ్లనున్న కెసిఅర్

హైదరాబాద్ : నేడు సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లనున్నారు. నేడు, రేపు సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పండరీపూర్, తుల్జాపూర్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

సోమవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన సీఎం భారీ కాన్వాయ్తో మహారాష్ట్రకు బయల్దేరతారు. ఆయన వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు భారీ కాన్వాయ్గా తరలి వెళ్లనున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement