Monday, April 29, 2024

నిర్మాత యన్ యస్ నాయక్ కు జీవిత సాఫల్య పురస్కారం

హార్మోన్స్ అనే చిత్రంతో నిర్మాతగా మారి, ఎన్నో సామాజిక కార్యక్రమాలు, ప్రజా హక్కు, అంటరానితనం, చిరు తేజ్ సింగ్ వంటి లఘు చిత్రాలను దర్శకులు డా.ఆనంద్ దర్శకత్వంలో నిర్మించి, మెగాస్టార్ చిరంజీవి చేత ప్రశంసలు పొందిన నిర్మాత యన్.యస్.నాయక్ ఇటీవల హఠాన్మరణం చెందగా, ఆయన సేవలకు గుర్తింపుగా ప్రముఖ సంస్థ మయూరి ఆర్ట్స్ ఆయనకు లైఫ్ టైం అచీవ్ మెంట‌ అవార్డును, తమ్ముళ్ళు రమేష్, మహేష్, రవీందర్, జవహర్ లకు, నిర్మాత సాయి వెంకట్, దర్షకులు డా.ఆనంద్, నటుడు గౌతం రాజు చేతుల మీదుగా హైదరాబాదులో అందజేసారు. ఈ కార్యక్రమంలో మయూరి రాధ, దత్తు, సాయి ప్రియ, వసంత్, ఈసీ గోపాల్, దైవజ్ఞ శర్మ, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement