Sunday, May 5, 2024

KCR vs Eatala – గ‌జ్వేల్ లో కెసిఆర్ పై బిజెపి అభ్య‌ర్ధిగా పోటీ చేస్తా …. ఈట‌ల రాజేంద‌ర్

హుజూరాబాద్ – ముఖ్య‌మంత్రి కెసిఆర్ పోటీ చేస్తున్న గ‌జ్వేల్ నుంచి తాను బిజెపి అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగుతాన‌ని బిజెపి చేరిక‌ల క‌మిటీ ఛైర్మ‌న్, ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌క‌టించారు.. హుజూరాబాద్ బిజెపి కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆయ‌న ప్ర‌సంగిస్తూ, కెసిఆర్ పై తాను పోటీ చేయ‌డం త‌ధ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు.. అలాగే త‌న స్వంత నియోక‌వ‌ర్గం హుజూరాబాద్ లోనూ పోటీలో ఉంటాన‌ని వెల్ల‌డించారు.. ముఖ్య‌మంత్రి కెసిఆర్ లాగా తాను కూడా రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌లో పోటీ చేస్తాన‌ని, ఆ రెండింటిలోనూ కూడా తాను విజయం సాధిస్తాన‌ని ధీమాగా చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement