Saturday, May 4, 2024

యువజన కాంగ్రెస్ నాయకుల అరెస్టు

అగ్నిపత్ కు వ్యతిరేకంగా రైలురోకో నిర్వహించేందుకు సిద్ధమైన యువజన కాంగ్రెస్ నాయకులను పెద్దపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో హోటల్లో అగ్నిపథ్ కు వ్యతిరేకంగా రైల్వే స్టేషన్ లో రైలు రోకో నిర్వహించాలని సమావేశమైన యూత్ కాంగ్రెస్ నాయకులను పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో సిబ్బంది అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ.. అగ్నిపథ్ వల్ల యువత భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement