Tuesday, May 7, 2024

హరితహారంపై ఇంత నిర్లక్ష్యమా..

జూలపల్లి: హరితహారం కార్యక్రమంపై నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందనడానికి ఈ చిత్రమే నిదర్శనంగా నిలుస్తోంది. ఇలా హరితహారం కోసం సమకూర్చిన మొక్కలను నాటకుండా రోడ్డు పక్కన వదిలివేసిన వైనం జూలపల్లి మండలంలోని బాలరాజుపల్లి మార్గంలో దర్శనమిచ్చింది. రోడ్డు పక్కన హరితహారం మొక్కలు నాటేందుకు సిద్ధం చేసిన నిర్వాహకులు వాటిని అలాగే వదిలి వేశారు. దీనిపై మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement