Wednesday, May 15, 2024

TS | రామగుండం, పెద్దపల్లి, కరింనగర్ లో రాహుల్ పర్యటన

పార్టీ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన వివరాలను టీపీసీసీ ఆదివారం విడుదల చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 19న రెండవ రోజు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజక వర్గంలో పర్యటిస్తారు మధ్యాన్నం ఎన్ టి పి సి, సింగరేణి, ఎరువుల కర్మాగారం కార్మికులతో, కార్మిక సంఘం నేతలతో ఇంటరాక్ట్ అవుతారు. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటలవరకు పెద్దపల్లి నియోజక వర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రైస్ మిల్లర్లు, రైతులతో ఇంటరాక్ట్ అవుతారు. ఇదే రోజు కరీంనగర్ కు చేయూకోని రాత్రి 7 నుండి 8 గంటలవరకు పాదయాత్ర ద్వారా ప్రజాలనుకలుసుకుంటారు

Advertisement

తాజా వార్తలు

Advertisement