Monday, April 29, 2024

రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

పెద్ద‌ప‌ల్లి : రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడిన సంఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. మంథని ఫ్లైఒవర్ వద్డ ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో పెద్దపల్లి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రవి కాళ్ళు నుజ్జు నుజ్జయి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన రవిని పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement