Saturday, April 20, 2024

1st Test: లంచ్ బ్రేక్… ఆసీస్ స్కోరు 76/2

నాగ్‌పూర్‌ వేదికగా భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య‌ జరుగుతున్న తొలి టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ కమిన్స్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టిన ఆస్ట్రేలియా జ‌ట్టు 32 ఓవర్లు ముగిసే సమయానికి 76 ప‌రుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ప్రారంభంలోనే ఆస్ట్రేలియా జ‌ట్టు రెండు వికెట్లు వ‌రుస‌గా కోల్పోయి తడబడింది. ఆత‌ర్వాత ల‌బూషేన్ 47 ప‌రుగులు, స్టీవ్ స్మిత్ 19 ప‌రుగుల‌తో నాటౌట్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement