Thursday, May 16, 2024

చెన్నూర్ లో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ విప్ & చెన్నూరు ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు బాల్క సుమన్ ఘనంగా నిర్వ‌హించారు. అందులో భాగంగా చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement