Saturday, May 18, 2024

Bihar: ఇంట్లో భారీ పేలుడు… ముగ్గురు మృతి, ప‌లువురికి గాయాలు

బిహార్ లోని చాప్రాలో గ‌ల ఓ ఇంట్లో భారీ పేలుడు సంభ‌వించింది. ఈ పేలుడు ఘ‌ట‌న‌లో ముగ్గురు మృతిచెంద‌గా, ప‌లువురికి గాయాయ‌ల్యాయి. భారీ పేలుడు ఘ‌ట‌న‌లో శిథిలాల కింద ప‌లువురు చిక్కుకున్న‌ట్లు స‌మాచారం. స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement