Friday, May 24, 2024

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పెద్దపల్లి మండలం మూలసాలలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూప కల్పన కల్పన చేయడం వల్లనే బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాయన్నారు. ఈ సమావేశంలో దళిత సంఘాల నాయకులు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement