Saturday, May 4, 2024

సిసిరోడ్లకు భూమిపూజ

ఎల్లారెడ్డిపేట: మండల కేంద్రంలో బోల్లు భూమయ్య ఇంటి నుంచి కిందిపేట పోచమ్మ గుడి వరకు రూ. 5లక్షల ఈజిఎస్‌ నిధులతో నిర్మించనున్న సిసిరోడ్డు నిర్మాణ పనులకు సర్పంచ్‌ నేవూరి వెంకట్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ ఒగ్గు రజితా బాలరాజు యాదవ్‌, పాలకవర్గం సభ్యులు భూమి పూజ చేశారు. రూ. 35లక్షల ఈజిఎస్‌ నిధులతో గ్రామంలో వివిధ చోట్ల నిర్మించనున్న ఏడు సిసి రోడ్లకు భూమిపూజ చేసినట్లు వారు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement