Monday, April 29, 2024

రోశయ్యతో విడదీయరాని అనుబంధం .. పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి

మాజీ ముఖ్యమంత్రివర్యులు, మాజీ గ‌వ‌ర్న‌ర్, వైశ్యా పితామహుడు కొణిజేటి రోశయ్యతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. రోశయ్య మృతి తనకు తీరనిలోటని, కుటుంబ పెద్దను కోల్పోయామన్నారు. ఆర్థికమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు విశేష సేవలు అందించారన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement