Tuesday, October 8, 2024

Breaking: జగిత్యాలలో ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత

జగిత్యాల : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో అమె నేటి ఉదయం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీగా వాహనంలో వెళ్తున్న ఆమె ఆకస్మికంగా కళ్లు తిరిగి వాహనంలోనే కుప్పకూలారు. వెంటనే అక్కడున్న నాయకులు ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేరక్షణలో కవితకు చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement