Monday, May 20, 2024

16న టీఎస్‌ పాలిసెట్‌ స్పాట్‌ అడ్మిషన్స్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌ పాలిసెట్‌ స్పాట్‌ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను సోమవారం సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ జారీ చేశారు. ఈనెల 9, 10 తేదీల్లో ప్రాసెసింగ్‌ ఫీజు కట్టి సంబంధిత ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

దరఖాస్తులను 12 నుంచి 14 వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు. 13 వరకు ఆప్షన్లు ఇచ్చుకునేందుకు గడువిచ్చారు. 16న సీట్ల కేటాయింపును చేపట్టనున్నట్లు తెలిపారు. 16, 17 తేదీల్లో పేమెంట్‌ ఫీ, కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని పేర్కొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement