Monday, March 20, 2023

సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజాదరణ : మంత్రి తలసాని

జైన్ సమాజ్, కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసిన ఈవెనింగ్ క్లినిక్ ను మంత్రి తలసాని ప్రారంభించారు. ప్రతి ఒక్కరు తమ సంపాదనలో కొంత సమాజంలోని పేదల కోసం ఖర్చు చేసినప్పుడే గుర్తింపు వ‌స్తుంద‌న్నారు. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జైన్ సమాజ్ సేవలు అభినందనీయం అన్నారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు కిమ్స్ హాస్పిటల్, జైన్ సమాజ్ ముందుకు రావడం హర్షణీయం అన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement