Sunday, May 5, 2024

Breaking: ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి హఠాన్మరణం

ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి హఠాన్మరణం చెందారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆమె కన్నుమూశారు. ఉమామహేశ్వరి మరణం పట్ల పలువురు సంతాపం తెలిపారు. దీంతో ఎన్టీఆర్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement