Monday, May 6, 2024

ఎర్రోళ్ల శ్రీనివాస్ కు బ‌ర్త్ డే విషెష్ తెలిపిన మంత్రి త‌ల‌సాని

టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఎర్రోళ్ల శ్రీనివాస్ మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయనను మంత్రి శాలువాతో సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement