Tuesday, May 14, 2024

HYD: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ లో భారీ మోసం చేశారు. యూకేలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ రూ.9.20లక్షలకు టోకరా వేశారు. నకిలీ వీసా.. ఆఫర్ లెటర్లతో భారీ చీటింగ్ కు పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు నైజీరియన్ ను అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement