Sunday, April 28, 2024

Breaking: హైకోర్టు అడ్వకేట్ శిల్ప అరెస్ట్

హైకోర్టు అడ్వకేట్ శిల్పను అరెస్ట్ చేశారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేసిన ఎన్ఐఏ అధికారులు అడ్వకేట్ శిల్పను అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి శిల్ప ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం శిల్పను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి గచ్చిబౌలి కార్యాలయానికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement