Friday, May 3, 2024

HYD: భారీగా గంజాయి పట్టివేత

హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది. నగరంలోని ఉప్పల్ లో 440 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీఎం, కారును సీజ్ చేశారు. మరో నలుగురు నిందితులు పరారయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement