Monday, May 20, 2024

TS : ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

కాంగ్రెస్​ మేనిఫెస్టోను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇవాళ విడుదల చేయనున్నారు. ఈరోజు ఉదయం గాంధీ భవన్‌ వేదికగా 23 అంశాలతో కూడిన మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

జాతీయ కాంగ్రెస్‌ ప్రకటించిన 5 న్యాయాలతో పాటు.. ఇవాళ మేనిఫెస్టోలో ప్రకటించే అంశాలు రాష్ట్రానికి ప్రత్యేకించినవని పీసీసీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఆరు గ్యారంటీలు, ఇతర హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్న హస్తం నేతలు.. ఇవాళ సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించిన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేకించిన మేనిఫెస్టోను ఇంటింటికి విస్తృతంగా తీసుకెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement