Wednesday, May 15, 2024

Breaking: హ‌మారా ప్ర‌సాద్ అరెస్ట్

హ‌మారా ప్ర‌సాద్ ను హైద‌రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హ‌మారా ప్ర‌సాద్ అంబేద్క‌ర్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేశాడు. హ‌మారా ప్ర‌సాద్ అంబేద్క‌ర్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేసి యూటూబ్ లో అప్ లోడ్ చేశాడు. హైద‌రాబాద్ పోలీసులు అత‌నిపై కేసు న‌మోదు చేశారు. న‌గ‌రంలోని అల్వాల్ లో హ‌మారా ప్ర‌సాద్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు త‌ర‌లించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement