Saturday, April 27, 2024

ఈనెల 11న ఫ్రీడం రన్ .. స్వాతంత్ర్య దినోత్స‌వాల్లో భాగంగా ప్రోగ్రామ్‌

మణికొండ, (ప్రభ న్యూస్‌) : ప్రభుత్వ ఆదేశాల మేరకు మణికొండ మున్సిపల్‌ పరిధిలో 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 11న ఫ్రీడం రన్‌ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆసక్తి గల ఎన్జీవో సంస్థలు, ప్రజలందరూ కూడా స్వఛ్చందంగా పాల్గొనాల్సిందిగా కోరారు. పేర్ల నమోదు కోసం 8886588334, 8978930899 నెంబర్లను ను సంప్రదించాలని మణికొండ మున్సిపల్‌ కమిషనర్‌ తెలిపారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement