Saturday, April 27, 2024

HYD | పాతబస్తీ పోలీసుల‌కు చిక్కిన డ్రగ్స్ విక్రేత..

పాతబస్తీ ఉప్పుగూడలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఆశిష్ ను ఛత్రినాక పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 19 గ్రాముల ఎండిఎంఏ, 6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement