Saturday, May 4, 2024

Ashureddy : రెడ్ చిల్లీ..

బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి పేరు తెలియనివాళ్లు ఉండరేమో.. యూట్యూబ్ ద్వారా బాగా ఫెమస్ అయిన ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో కూడా మెరిసింది.. ఆ సినిమాలు అంత గుర్తింపు తీసుకురాలేదు.. ఇక సోషల్ మీడియాను తన హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది.. తన అందంతో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది..ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది.. రోజు రోజుకు బట్టలను పొదుపు చేస్తూ హాట్ ట్రీట్ ఇస్తుంది.

తాజాగా రెడ్ హాట్ డ్రెస్సులో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ అమ్మడు తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పోస్ట్ చేస్తూ ఉంటుంది… అయితే ఆమెకు బలమైన పాత్రలు దక్కడం లేదు.. సైడ్ క్యారెక్టర్ లో కనిపిస్తూ జనాలను అలరిస్తుంది.

ఇక బుల్లితెరపై పలు షోలల్లో కనిపిస్తూ సందడి చేస్తుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ యువతకు పిచ్చెక్కించేలా థైస్ అందాలని ఎప్పుడూ ఎక్స్ పోజ్ చేస్తూ ఉంటుంది..

- Advertisement -

అంతేకాదు తన ఫ్యామిలికి సంబంధించిన కొన్నిఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.. ఇక తాజాగా అషురెడ్డి షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారాయి. ఇప్పుడు రెడ్ స్కిన్ టైట్ డ్రెస్సులో థైస్ అందాలను చూపిస్తూ రెచ్చ గొడుతుంది.అషురెడ్డి రెడ్ డ్రెస్సులో ఘాటు మిర్చీలా ఉన్న ఫొటోస్ షేర్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement