Tuesday, April 30, 2024

మొక్క‌లు నాటి… కేటీఆర్ కు బ‌ర్త్ డే విషెష్ తెలిపిన డిప్యూటీ మేయ‌ర్

కేటీఆర్ జన్మదినం సందర్భంగా తార్నాక హనుమాన్ నగర్ కాలనీ వాసులతో కలిసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… జనహృదయ నేత.. తండ్రికి తగ్గ తనయుడు.. హైదరాబాద్ ఐటీ బ్రాండ్ అంబాసిడర్.. తెలంగాణ భవిష్యత్తు.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మోతే శోభన్ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ.. యువతరానికి స్ఫూర్తి.. బంగారు తెలంగాణ రథసారధి యువమంత్రి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement