Monday, May 6, 2024

మిథాలీ రాజ్ కు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై అభినంద‌న‌లు

మిథాలీ రాజ్ కు తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ అభినంద‌న‌లు తెలిపారు. మిథాలీ రాజ్ 6 అంతర్జాతీయ ప్రపంచ కప్‌లు ఆడిన మొదటి మహిళా, మూడవ క్రికెటర్. బే ఓవల్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మహిళల ప్రపంచకప్ ఓపెనర్‌లో మిథాలీ అద్భుతమైన ఫీట్ సాధించింది. ఈ ఘనత సాధించినందుకు ఆమెకు అభినందనలు తెలుపుతూ డా. తమిళిసై సౌందరరాజన్ కూలో పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement