Thursday, May 16, 2024

HYD: గో కలర్స్‌ ఆధ్వర్యంలో కలర్‌ ఫుల్‌ సెలబ్రేషన్స్‌

హైదరాబాద్‌ : డైనమిక్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ గోకలర్స్‌, దాని ఆకర్షణీయమైన కలెక్షన్‌ను సెలబ్రేట్‌ చేసుకోవడంలో భాగంగా హైదరాబాద్‌లోని తమ స్టోర్‌లో ఇటీవలి తమ ఇన్‌ఫ్లూయెన్సర్‌ కమ్యూనిటీ బిల్డింగ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. డిసెంబర్‌ 23న జరిగింది. స్థానిక ఫ్యాషన్‌, జీవనశైలి దృష్టాంతంతో 20 మందికి పైగా గౌరవప్రదమైన ఇన్‌ఫ్లూయెన్సర్ల భాగస్వామ్యంతో ఆకర్షణీయంగా కొనసాగింది. ప్రముఖ ధ్యయం జోఅండ్‌ఉర్గెన్‌ స్వరాల్లో లీనమై గో కలర్స్‌ రంగుల ప్రపంచంలో మునిగిపోయిన ఈవెంట్‌ గచ్చిబౌలిలో జరిగింది.

జెడ్‌అండ్‌యూ ఇంగ్లీష్‌ పాప్‌, బాలీవుడ్‌ అండ్‌ జాజ్‌ మిక్స్‌తో ఈవెంట్‌ మరచిపోలేని విధంగా ప్రేక్షకులను ఆకట్టు-కుంది. స్టోర్‌ గోకలర్స్‌ యొక్క విస్తృతమైన అత్యుత్తమ ఉత్పత్తులను ప్రదర్శించింది. ఇది అన్ని వయసుల మహిళలకు అనువైన ఉత్పత్తులను అందిస్తుంది. ఈ ఈవెంట్‌ హాజరైన ఇన్‌ప్లూయెన్సర్ల ద్వారా డాక్యుమెంట్‌ చేయబడింది. పండుగల లుక్‌, గో కలర్స్‌ అందించే వైబ్రెంట్‌ కలెక్షన్‌ను లోపల చూడవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement