Wednesday, May 1, 2024

మంత్రి జగదీశ్ రెడ్డిని కలిసిన అనిల్ కుర్మాచలం

రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థకు చైర్మన్ గా నియమితులైన అనిల్ కుర్మాచలం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని కలిశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో మంత్రి జగదీష్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement