Thursday, May 16, 2024

అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాకు షర్మిల శ్రీకారం…

హైదరాబాద్: అధికారిక ట్విట్టర్ ఖాతాను షర్మిల సోమవారం నాడు తెరిచారు.. YS Sharmila @realyssharmila పేరుతో ఈ ఖాతా నేటి నుంచి ట్విట్టర్ లో అందుబాటులోకి వచ్చింది.. ఇవాళ మహిళా దినోత్సవం కావడంతో షర్మిల మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూ మొదటి ట్వీట్ చేశారు. ‘అన్నింటా మనం.. అన్నింటా సగం.. మహిళా దినోత్సవ సాక్షిగా ఇదే మన సంకల్పం’ అంటూ షర్మిల ట్వీట్ చేశారు. కాగా తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి ఆమె ముహూర్తం ఖరారు చేశారు. ఏప్రిల్ 9న ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement