Friday, April 26, 2024

Flash..flash .. సిద్దిపేట క‌లెక్ట‌ర్ గా హ‌నుమంత‌రావుకు పూర్తి అద‌న‌పు బాధ్య‌త‌లు

సంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.మ‌నుమంత‌రావుకు ప్ర‌భుత్వం అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఆయ‌న‌కు సిద్దిపేట జిల్లా క‌లెక్ట‌ర్ గా పూర్తి అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. అయితే సిద్దిపేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి సోమ‌వారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా వెంక‌ట్రామిరెడ్డికి చోటుద‌క్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement