Monday, May 6, 2024

భారీ వర్షాలకు కూలిన గోడ ..

భీమిని.ప్రభాన్యూస్. మండల కేంద్రం లోని బిసి కాలనీ లో మాదాసు చెంద్రయ్య రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయింది ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు మరో 3 రోజులు ఇలాగే వర్షాలు కొనసాగే అవకాశం ఉండటం తో ఆందోళన చెందుతున్నాడు అధికారులు ఆదుకోవాలని కోరుతున్నాడు

Advertisement

తాజా వార్తలు

Advertisement