Monday, May 6, 2024

Congress : ఇవాళ కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల ఎన్నిక‌ల ప్ర‌చారాలు

ఇవాళ కాంగ్రెస్‌ అగ్రనేతలు సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో తీరిక లేకుండా గడపనున్నారు. జూబ్లీహిల్స్‌ ఆటోవర్కర్స్‌, జీహెచ్‌ఎంసీ, గిగ్‌ వర్కర్స్‌ యూనియన్లతో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమావేశం కానున్నారు.

అనంతరం నాంపల్లి నియోజకవర్గంల రోడ్‌ షో నిర్వహించి.. కార్నర్‌ సమావేశంలో ప్రసంగిస్తారు. ప్రియాంక గాంధీ జహీరాబాద్‌ నియోజకవర్గ ఎన్నికల సభలో పాల్గొని ప్రచారం చేస్తారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తాను పోటీ చేస్తున్న కామారెడ్డిలో చివరి రోజున ప్రచారం చేసేందుకు వెళ్లనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement