Friday, February 16, 2024

Gold: మ‌హిళ‌ల‌కు షాక్‌… పెరిగిన బంగారం ధ‌ర‌లుGold:

బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు బంగారం, వెండి ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి.

తాజాగా.. బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,350 ఉంటే.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.62,560 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,350, 24 క్యారెట్ల ధర రూ.62,560 గా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.81,500, విజయవాడలో రూ.81,500, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.81,500 లుగా కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement