Saturday, May 4, 2024

మెడికల్ కళాశాలలో ఈడి తనిఖీలు

కరీంనగర్ జిల్లాలోని మెడికల్ కళాశాలలో ఈడీ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రతిమ మెడికల్ కళాశాల తో పాటు మరో మెడికల్ కళాశాలలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల పై ఆరా తీస్తున్నట్లు స‌మాచారం. ప్రతిమ మెడికల్ కళాశాలతో పాటు ప్రతిమ మల్టీప్లెక్స్ లో అకౌంట్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మెడికల్ సీట్ల భర్తీ సందర్భంగా జరిగిన ఆర్థిక లావాదేవీల గురించి ఆరాతీస్తున్నట్లు తెలిసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement