Thursday, May 2, 2024

Curtesy Call – ముఖ్య‌మంత్రి రేవంత్ తో హైద‌రాబాద్ సిపి భేటి…

హైద‌రాబాద్ – సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ నూతన కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా సిపి ముఖ్య‌మంత్రికి పూల బోకే ఇచ్చి అభినందిచారు.. ఆ ఇద్ద‌రూ కొత్త సేపు లా అండ్ ఆర్డ‌ర్ పై ముచ్చ‌టించుకున్నారు.. ఇది ఇలా ఉంటే హైదరాబాద్ కమిషనర్‌గా నియమితులైన శ్రీనివాస రెడ్డి నేటి ఉదయం క‌మాండ్ కంట్రోల్ కార్యాల‌యంలో బాధ్య‌త‌లు స్వీక‌రించారు.. ఈ కార్య‌క్ర‌మానికి పలువురు అధికారుల హాజ‌రై కొత్త సిపి కి శుభాకాంక్ష‌లు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement