Saturday, April 27, 2024

ఎంపి సంతోష్ కుమార్ కు మొక్క‌ను గిప్ట్ గా ఇచ్చిన సిపి సుబ్బారాయుడు

కరీంనగర్ పర్యటనకు వచ్చిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కు ప‌లువురు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంతోష్ కు కరీంనగర్ సిపి సుబ్బారాయుడు మొక్కను బ‌హుమ‌తిగా అంద‌జేశారు.. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు సంతోష్ చేస్తున్న కృషిని సిపి అభినందించారు.. గ్రీన్ ఇండియా చాలెంజ్ స్పూర్తితో ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటాల‌ని సిపి ఈ సంద‌ర్బంగా పిలుపు ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement