Saturday, April 27, 2024

Congress campaign – నేడు నాలుగు నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నాలుగు నియోజకవర్గాల్లో నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, కామారెడ్డి నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఉదయం నకిరేకల్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తుంగతుర్తి , ఆలేరు బహిరంగసభలో పాల్గొననున్నారు. ఇక మధ్యాహ్నం 3.30కి కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, బీబీపేట కార్నర్ మీటింగ్ లో రేవంత్ పాల్గొని సభలో ప్రసంగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement