Wednesday, May 15, 2024

CM Meeting: ధరణిపై ఇవాళ‌ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ధరణిపై ఫోకస్‌ చేశారు. ధరణిపై నేడు మధ్యాహ్నం సమీక్ష చేయనున్నారు. ఈ సమీక్షా సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉన్నతా ధికారులు హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement