Tuesday, May 7, 2024

స్వ‌చ్ఛ సర్వేక్ష‌న్ : డ‌స్ట్ బిన్లు పంపిణీ చేసిన మున్సిపాలిటీ ఛైర్మ‌న్

మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా తడి చెత్త, పొడి చెత్త వేరు చేయుటకు డస్ట్ బిన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్, వైస్ చైర్మన్ కొండకల్ నరేందర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ శ్వేతా రెడ్డి, మున్సిపల్ మేనేజర్ మల్లారెడ్డి, ఎన్విరాన్ మెంట్స్ ఇంజనీర్ సంపత్, కౌన్సిలర్లు శ్రీకాంత్ స్వామి, లక్ష్మీనారాయణ, తాజుద్దీన్, మీనా, ముత్యాలు, శ్వేతా కిరణ్, రవికాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement