Wednesday, May 15, 2024

ప్రముఖ వ్యాపారవేత్త పెద్దపల్లి దేవేందర్ మృతి

కరీంనగర్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కల్పన గ్రూప్ కు చెందిన పెద్దపల్లి దేవేందర్ మృతి చెందారు. బి జె పి కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ తండ్రి అయిన దేవేందర్ మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటించారు. ఆయన భౌతికకాయంపై పూలమాలవేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి , నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి లు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement