Saturday, April 27, 2024

HYD: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రేపు జరగనున్న మునావర్ షో ను అడ్డుకుంటామని రాజాసింగ్ హెచ్చరించారు. రాజాసింగ్ హెచ్చరికతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా పోలీసులు రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement